సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం
2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ప్రకటించాలి నిరుద్యోగ భృతి రూ.4వేలు వెంటనే అమలు చేయాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఖాళీల్ వాడి లో ఉన్న జిల్లా కేంద్ర గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న పేద విద్యార్థులకు శ్రీ ధన్ పాల్ లక్ష్మీభాయ్ అండ్ విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్...