21న ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  తెలంగాణ ఆల్  పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ నెల21 నిజామాబాద్ నామ్దేవ్వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ లో ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక ఫైబ్రో స్కాన్ ద్వారా లివర్ కు సంబంధించిన ఆరోగ్యాన్ని  కచ్చితంగా అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. దాదాపుగా రూ.6వేల విలువగల ఈ టెస్టును రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల , వారి కుటుంబ సభ్యులకు కోసం...