రేపు ఈశ్వర్ గ్యాస్ట్రో హాస్పిటల్ లో ఉచిత హెల్త్ క్యాంప్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల ఈశ్వర్ గ్యాస్ట్రో, లివర్ ఆసుపత్రిలో లివర్ కి సంబంధించిన పైబ్రోస్కాన్, పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి గ్యాస్ర్టొ , హెపాటాలజీస్ట్ డాక్టర్ ఈశ్వర్ చేగంటి తెలిపారు. ఈ అవకాశం గురువారము ( 2 వ తేదిన ఒక్కరోజు మాత్రమే) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైద్రాబాద్ లో మాత్రమే నిర్వహించే పై బ్రోస్కాన్...