కాల్ పోల్ గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం
మోపాల్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మోపాల్ మండలంలోని కాల్ పోల్ గ్రామంలో నమోదైన జ్వరాల చికిత్స కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డిస్టిక్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ తుకారం రాథోడ్, డిస్టిక్ సర్వేలెన్సు ఆఫీసర్ డాక్టర్ నాగరాజు, డిస్టిక్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్,స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డా .అజ్మల్, డాక్టర్ ప్రత్యూష సిబ్బంది చేత వైద్య బృందాన్ని కాల్ పోల్ గ్రామానికి పంపించి నూతనంగా నమోదు...