ఉచిత ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్వస్తి నారి స్వశక్తి పరివార్ మాలపల్లి మెడికల్ ఆఫీసర్ డా.రాణాప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుందని, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెడియాట్రిషియన్ డా. వై.శరత్ చంద్ర, ఈఎన్టీ డాక్టర్లు వైశాలి, అమర్ దీపిక, జనరల్ మెడిసియన్ డా.రాజేందర్, సైకియాట్రిస్ట్ డా.ఎం.ప్రదీప్ కుమార్, గైనకాలజిస్ట్...