ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా ఫ్రిడ్జ్ అందజేత

  ఏర్గట్ల, బతుకమ్మ :   మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రిడ్జ్ అవసరం ఉందని తెలుసుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివ కుమార్ ఉచితంగా అందజేశారని డాక్టర్ అంబిక తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నుండి కుక్క కాటు, పాము కాటు, కోతి, తేలు కాటు మందు అందుబాటులో ఉంటున్నాయని, ఈ  వ్యాక్సిన్ కొరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కోరటంతో మందులు పంపించారన్నారు. ఈ మందులను పెట్టడానికి హాస్పిటల్లో ఒక ఫ్రిజ్ అవసరం...