ఉచిత కంటి వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని ఆధ్వర్యంలో బుధవారం లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో 124 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి,  అవసరమైన వారికి కంటి చుక్కలు, నొప్పుల మాత్రలను లయన్స్ జిల్లా ట్వినింగ్ సెక్రటరీ లయన్ కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ వారి సహకారంతో ఉచితంగా అందజేశారు.  ఇందులో...