ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారి సహకారంతో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 78 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా 16 మంది రోగులకు కంటిలో మోతె బిందు ఉన్నట్టు గుర్తించి వారికి లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్...