లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు..

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడ్ పల్లి గ్రామంలో చెరువు కట్ట వద్ద పనిచేస్తున్న వందరోజుల కూలీలకు మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ లయన్ మచ్కూరి రమేష్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 116 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి చుక్కల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇందులో చికిత్స చేయించుకున్న 12 మంది రోగులకు కంటి ఆపరేషన్ నిమిత్తం...