విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతులలో భాగంగా మంగళవారం లయన్స్ క్లబ్ రుద్రూర్ వారి సహకారంతో విద్యార్థులకు లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారిచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 90 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను రాసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు  అందజేశారు. విద్యార్థులకు రాబోయే కాలంలో వారు...