ఉచిత కంటి వైద్య శిబిరం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో గల గ్రామ సచివాలయం వద్ద మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ధాత్రి శ్రీ ఫౌండేషన్ సహకారముతో ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిభిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నేరెళ్ల సతీష్ వారిచే కంటి వైద్య పరీక్షలు, బోధన్ డాక్టర్ ఇర్ఫాన్ ఆలి లైఫ్ కేర్ హాస్పిటల్ వారిచే దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ ఉచితంగా మందులు అందజేశారు. అదేవిధంగా ఈ శిబిరంలో...