లయన్స్ క్లబ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జెఎన్సీ కాలనీలో గల ఎస్సి కమ్యూనిటీ హాల్ లో ఎస్సి యూత్ వారి సహాకారముతో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో శనివారం లయన్స్ బోధన్ ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  ఏర్పాటు చేశారు.  కంటి నిపుణులు సతీష్, వారి సిబ్బందితో 68 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 10 మంది రోగులకు మోతిబిందు ఆపరేషన్, ఇద్దరు రోగులకు కన్నుగుడ్డు మీద శుక్లపటలమునుండి కన్ను కొలిక వరకు పెరుగుతున్న మాంసపుముద్ద (pterygium)...