అంగన్ వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా
. . . ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ ఎడపల్లి, బతుకమ్మ : గ్రామాలలో, పట్టణాలలో అంగన్ వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేస్తున్నట్టు ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ అన్నారు. దాంట్లో భాగంగా ఎడపల్లి మండల కేంద్రం లోని అంగడి బజార్ లో గల అంగన్ వాడీ కేంద్రంలో సోమవారం ఉచిత విద్యుత్ మీటర్ అమర్చి విద్యుత్ సరఫరాను అందించారు. బోధన్ డివిజన్లో 129 అంగన్ వాడీ కేంద్రాలలో ఉచిత విద్యుత్ సౌకర్యం కనెక్షన్ ఇస్తున్నామని,...