అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా
. . . రెండో విడతలో 78 కేంద్రాలకు మీటర్ల ఏర్పాటు ప్రారంభం బోధన్, బతుకమ్మ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో బోధన్ డివిజన్ పరిధిలో విద్యుత్ సౌకర్యం లేని 129 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించగా, రెండో విడతలో మరో 78 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా కల్పించేందుకు మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం...