చిన్నారులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించడానికే ఉచిత విద్యుత్
. . . నిజామాబాద్ ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ ఎడపల్లి, బతుకమ్మ : చిన్నారులకు అంగన్ వాడీ సెంటర్లో మెరుగైన వాతావరణం కల్పించడానికి విద్యుత్ సౌకర్యం లేని అంగన్ వాడీ కేంద్రాల్లో ఉచిత విద్యుత్ సరఫరాను అందజేయబోతున్నామని నిజామాబాద్ ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎడపల్లి మండల ఏఆర్పి క్యాంప్ గ్రామంలోని అంగడి బజార్, ఉర్దూ...