షెడ్యూల్డ్ కులాల యువతకు ఉచిత ఈడిపి శిక్షణ

  . . . జిల్లా కార్య నిర్వాహక సంచాలకులు జె.శ్రీదేవి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకుల కోసం వ్యవస్థాపకతతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం (ఈడీపీ) నిర్వహించనున్నట్లు జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు జే.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారం...