ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణి

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఉర్దూ మీడియం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇంతియాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి నోటు పుస్తకాలు, సామగ్రికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. నిరుపేదలకు భారం అవుతుండడంతో ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం మానవతా ధృక్పదంతో నిర్ణయం తీసుకుందని అన్నారు. ఫలితంగా విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టే అవకాశం...