లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షలు
రుద్రూర్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు . డాక్టర్ అబ్దుల్ రజాక్ దంత వైద్య నిపుణులచే దంత వైద్య పరీక్షలపై అవాగాహన కల్పించడం జరిగింది. ఎటువంటి దంత సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో 186 మంది విద్యార్థులకు...