సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని బోర్గాం (పి) గ్రామంలో శుక్రవారం   సేవా భారతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వాసు జి పాల్గొని సేవా భారతి చేసే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సేవ భారతి అధ్యక్షులు రిటైర్డ్ ఆర్డీవో వెంకటయ్య, సేవా భారతి ప్రధాన కార్యాద ర్శి  శ్రీనివాస్ రెడ్డి ,మాధవ స్మారక సమితి అధ్యక్షులు మర్రి కృష్ణ రెడ్డి ,వి భాగ్ సేవా ప్రముఖ్ వేణు, నర్సారెడ్డి,  శిక్షకురాలు భవాని,నగర సేవా...