ధీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ ధీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తూ ఉచిత వసతి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డీడీయూ జీకేవై నిజామాబాద్ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. 4 నెలల కాల వ్యవధి కలిగిన డొమెస్టిక్ ఐటి హెల్ప్ డెస్క్ అటెండెట్ తో పాటు బేసిక్ కంప్యూటర్, డాట ఎంట్రీ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు యువతి, యువకులు...