ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

బతుకమ్మ, పిట్లం : మండలం గోద్మేగాం గ్రామంలో ఉచిత గర్భ కోషవ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరంలో పశు ఘన అభివృద్ధి సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ యొక్క శిబిరంలో 39 గర్భకోశ వ్యాధులు 10 కృత్రిమ గర్భాధారణ సాధారణ చికిత్స 7 నట్టల నివారిణి 33 మొత్తం 89 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో రైతులకు చలికాలములో పశువులు ఎదకు వస్తాయి కాబట్టి మీరు సకాలంలో గుర్తించి అందుబాటులో ఉన్న గోపాలమిత్ర ద్వారా కృత్రిమ...