30న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్తంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మే 30న శుక్రవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్టు కార్యదర్శి కే. రామ్మోహన్రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈ వి ఎల్ నారాయణ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అధ్యక్షులు శిరప హనుమాన్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. లంగ్స్, బ్రెస్ట్, గర్భాశయ తదితర భాగాలలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు....