భీమ్ గల్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణ విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం, విశ్వకర్మ సంఘం. 2 సంఘాల ఆధ్వర్యంలో భీమ్ గల్ పట్టణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘ కార్యనిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించే ఈ శిభిరంలో నరాల వికినెస్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తదితర అన్ని రకాల రోగాలకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో చెకప్ కు వచ్చిన వారికి మందులు...