ఉచిత అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధన్ పాల్ లక్ష్మి బాయి అండ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉచిత అంబలి పంపిణి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం సందర్బంగా ధన్ పాల్ లక్ష్మి బాయి అండ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణి కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుంది. 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత...