తులం బంగారం ఇస్తామని మోసం చేశారు

. ఉచిత బస్సు అని.. బస్సుల సంఖ్యను పెంచలేదు . కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు జగిత్యాల, బతుకమ్మ: మోసం చేయడం, బెదిరించడం కాంగ్రెస్ వారికి కొత్త కాదని, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని ప్రకటించి మోసం చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి కవిత హాజరై ప్రసంగించారు. ఉచిత బస్సు అమలు చేస్తున్నామని చెప్పి బస్సుల సంఖ్య పెంచకపోవడంతో సీట్లు దొరకని పరిస్థితి ఉందని, మహిళల...