మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం

ఇద్దరు నిందితుల అరెస్ట్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య   నిజామాబాద్, బతుకమ్మ : ఎల్ జీ (లక్కీ జనరల్స్) ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.. 150 మంది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారని వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని, మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు పోలీస్...