లోన్ పేరుతో మోసం

. మున్సికార్మికురాలి అకౌంట్ నుంచి రూ.4లక్షలు విత్ డ్రా . పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తనకు రూ.5లక్షల లోన్ ఇప్పిస్తానని బ్యాంక్ ఏజెంట్ నమ్మించడంతో అవసరమైన పత్రాలు ఆయనకు ఇచ్చానని, లోన్ మంజూరై నా అకౌంట్ లో పడగానే తనకు తెలియకుండా సదరు ఏజెంట్ రూ.4లక్షలు విత్ డ్రా చేసుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని గాజుల్ పేట్ బోయిగల్లీకి చెందిన మల్లమ్మ  నిజామాబాద్ మున్సిపాలిటీలో పని చేస్తోంది. ఆమెకు పరిచయం ఉన్న శివ...