ఉద్యోగాల పేరుతో థాయ్ లాండ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో మోసం
. . . అమాయకుల తో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠా పై కఠిన చర్యలు చేపట్టండి . . . పార్లమెంట్ లో లేవనెత్తిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాల నుండి యువతను థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్కడికి చేరిన వెంటనే వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, మయన్మార్‌లోని మయావడ్డి వంటి తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారు. బాధితులకు...