ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం
. విడతల వారీగా రూ.9లక్షలు వసూలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి మలావత్ మోహన్ అనే వ్యక్తి రూ.9లక్షలు వసూలు చేశాడని తేజావత్ పీరు అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన తేజావత్ పీరును తన బంధువైన సిరికొండ మండలం చీమన్ పల్లికి చెందిన మలావత్ మోహన్ తాను చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, నీకు కూడా ప్రభుత్వ ఉద్యోగం (పోస్ట్ ఆఫీస్ లో)...