పరిచయాల పేరుతో మోసం

అద్దెకు తీసుకున్నకాస్ట్లీ కారులలో తిరుగుతు  ధనవంతుడినని బౌన్సర్ లను  పెట్టుకుని  మోసం చేసిన కేటుగాడిని అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  తాను చాలా ధనవంతుడినని.. అందుకు తగ్గట్టు బౌన్సర్ లను పెట్టుకుని, అద్దెకు తీసుకున్నకాస్ట్లీ కారులలో తిరుగుతు ఒక మహిళకు వాణిజ్య సముదాయం లో షాప్ ఇప్పిస్తానని రూ.25 లక్షలు తీసుకుని మోసం చేసిన మోసగాడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ ప్రాంతానికి చెందిన మహిళ ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ లోని...