అప్పు తీర్చకుండా కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం

  . . . డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   అప్పు తీర్చాల్సిన వ్యక్తి, కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని బంగారు రాళ్లుగా నమ్మించి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్‌కు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలంగా అప్పు తిరిగి చెల్లించాలని రమేష్ ఒత్తిడి చేయడంతో, తనకు గుప్తనిధులు లభించాయని, అందులో విలువైన బంగారు రాళ్లు ఉన్నాయని...