కామారెడ్డిలో నాలుగేళ్ళ బాలుడి కిడ్నాప్

  . .  .  ఆరుగురి అరెస్టు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ కు పాల్పడిన కేసులో నిందితులను  పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి సిఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 17న ఆదిత్య తన నాలుగేళ్ళ కుమారుడు ధనుష్ కిడ్నాప్ అయ్యాడని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నాలుగు ప్రత్యేక  బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో...