జిల్లాలో జూదం పేకాట నిర్మూలనకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు
. . . 24 గంటల జూద నిర్వాహకులపై పోలీసుల నిఘా . . . జూదం నిర్వహించే స్థావరాలపై ఆకస్మిక దాడులు . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ: జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు.. కుటుంబాల ను రోడ్డున పడేయొద్దు అని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పిలుపు నిచ్చారు. జూదం జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వ్యసనం.. యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని సూచించారు. దీపావళి సందర్భంగా...