పోలీసుల విధులను నిరోధించిన నలుగురికి మూడేళ్ల కఠిన జైలుశిక్షలు

  . . . నేర పూరిత బలప్రయోగం చేసినందుకు ఏడాది కఠిన జైలుశిక్ష   . . . నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   నలుగురు యువకులు వేలపాల లేకుండా మద్యం తాగుతు క్రైమ్ బీట్ పోలీసుల కంటపడటంతో ఇక్కడేం చేస్తున్నారు అని వారు ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఆ నలుగురు యువకులు పోలీసుల విధులను నిరోధించి, నేరపూరిత చర్యలకు పాల్పడం... చివరికి కోర్టుచే జైలుశిక్షకు...