నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

  జుక్కల్, బతుకమ్మ   జుక్కల్ మండలంలోని పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో వారి సిబ్బంది సావర్ గావ్ గ్రామ శివారులో సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, రూ.2520 నగదుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామంలో ఎవరైనా పేకాట, మట్కా వంటి ఆటలు ఆడితే కేసులు నమోదు చేస్తామని...