Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 12:50 pm Posted by : ramakrishna

గోదావరిలో స్నానానికి వెళ్లి.. నలుగురు  మృతి

బాసరలో  విషాదం

బాసర, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు  వ్యక్తులు మృతి చెందారు. గల్లంతయిన మరొకరి ఆచూకీ  కోసం గాలిస్తున్నారు, మృతులను ఒకే కుటుంబానికి చెందిన హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.