గంజాయి అమ్మే నలుగురు వ్యక్తుల అరెస్ట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో నిషేదిత గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ రూరల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం ఖానాపూర్ చౌరస్తాలోని ఏకే టీ అండ్ కాఫీ పాయింట్ దగ్గర కొంతమంది వ్యక్తులు నిషేధిత గంజాయి కలిగి ఉన్నారని సమాచారం వచ్చిందని, దాంతో వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నలుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో కనిపించారన్నారు. వారిని చెక్ చేయగా వారి దగ్గర నిషేధిత గంజాయి కనిపించడంతో వెంటనే వారిని...