బ్యాక్ వాటర్ లో నలుగురు గల్లంతు
... శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన ఆటో నగర్ యువకులు .. నలుగురూ గల్లంతు.. ముగ్గురు మృతదేహల వెలికితీత .. గజ ఈతగాళ్లతో గాలింపు బాల్కొండ, బతుకమ్మ : గోదావరి నదిలో ఈత కొట్టాలన్న యువకుల సరదా వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గోదావరి నదికి స్వల్పంగా వస్తున్నా ఇన్ఫ్లో కు తోడు శ్రీ రాం సాగర్ బ్యాక్ వాటర్ పచ్చిక బయల్లో ఆదివారం ఆనందంగా గడుపాలనుకున్న నలుగురు...