నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి

తెలంగాణ పబ్లిక్,  ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్  జిల్లా అధ్యక్షులు కటారి రాములు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మికుల మెడకు ఉరితాడు లాంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్,  ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్  జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీవో కార్యాలయంలో ఇన్చార్జి డిటిఓ రాహుల్ కుమార్ కు సమ్మె నోటిస్ అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ కేంద్రలోని బిజెపి...