నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
. . . ఐఎఫ్టీయు నగర ప్రధాన కార్యదర్శి ఎం.శివ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఐఎఫ్టీయు నగర ప్రధాన కార్యదర్శి ఎం.శివకుమార్ అన్నారు. ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల హోల్ సెల్ మార్కెట్ కార్మికుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం నెలకి...