నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి
. . . 29 పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి . . . యూటియూసి నాయకులు కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల ఆర్ ఎస్ పి పార్టీ కార్యాలయంలో యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు....