నాలుగు కోడ్ ల వల్ల కార్మికులకు భద్రత లేకుండా పోయింది

  . . . వెంటనే కార్మిక చట్టాలను అమలు జరపాలి   . . . నాలుగు లేబర్ కోడ్ ల గెజిట్ ను దగ్దం చేసిన నాయకులు   . . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నాలుగు లేబర్ కోడ్ ల మూలంగా కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని, వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు...