నకిలీ బంగారం కేసులో నలుగురి అరెస్ట్
రెండు గంటల్లోనే కేసు ఛేదన ఏసీపీ రాజావెంకట్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఐదోటౌన్ పరిధిలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసి చోరీ చేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. ఐదో టౌన్ పరిధిలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన మోరా అనిత ఈనెల 29న తన ఇంట్లో ఎవరో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి బంగారం అమ్మే నెపం...