పులిని వేటాడేందుకు యత్నించిన నలుగురి అరెస్ట్

కామారెడ్డి డీఎఫ్ఓ నిఖిత   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఎల్లంపేట్ బీట్ పరిధిలో పులిని వేటాడేందుకు యత్నించిన నలుగురు స్కూల్ తాండా వాసులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందని కామారెడ్డి డిఎఫ్ఓ బి.నిఖిత తెలిపారు. మంగళవారం డిఎఫ్ఓ నిఖిత ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా పులి సంచారం ఉందని తెలిపారు. పులిని గుర్తించుటకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల స్కూల్...