కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
. . . టీయుసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు ఊడిగం చేసేలా, కార్మికుల హక్కులను, చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్పు చేసిందని, ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీయుసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో వాటి అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్...