జగిత్యాల కేంద్రియ విద్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
. . . కలిసికట్టుగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాముల అవుదాం . . . రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల, బతుకమ్మ: జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో నూతనంగా మంజూరైన కేంద్రియ విద్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, వేములవాడ ఎమ్మెల్యే...