కంఠేశ్వర్ సార్వజనిక్ స్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కంటేశ్వర్ లో పుర పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న కంటేశ్వర్ సార్వజనిక్  స్మశాన వాటిక శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు  19వ డివిజన్ కంటేశ్వర్ సార్వజనిక్ స్మశాన వాటికలో వెయిటింగ్ హాల్ బర్నింగ్ ప్లాట్ఫారం, ప్రహరీ గోడల నిర్మాణానికి  14వ ఆర్థిక సంఘం ద్వారా  27 లక్షల వ్యాయంతో పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. స్మశాన...