జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని కాస్ బాగ్ తాండలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం 20 లక్షల నిధులతో కూడిన గ్రామపంచాయతీ భవనానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాస్ బాగ్ తాండ కు గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించుటకు నిధులు కేటాయించాలని అన్నారు. ఆరు నెలల లోపే భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి తయారు చేయాలని అధికారులను సూచించారు. అలాగే మోపాల్ మండల కేంద్రంలో కురుమ సంఘ ...