అన్నసత్ర నిర్మాణానికి శంకుస్థాపన

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం వెనుక భాగంలో అన్నసత్ర భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన నరసింహారావు, విజయలక్ష్మి దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ అన్నసత్ర నిర్మాణానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ గంగాధరరావు పట్వారి,  బీర్కూరు, బుజ్జి, ఎం.ఎల్. గంగారం, ప్రదీప్ గుప్తా, దామోదర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఏకచక్ర తిరంగా సమితి అధ్యక్షులు మహేశ్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్ పటేల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.విడిసి కమిటీ...