సీసీ రోడ్లకు శంకుస్థాపన
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం పలు వార్డుల్లో రూ.16 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణాలకు. డ్రైనేజి కీ మాజీ నీటి పారుదల సంఘం ఛైర్మెన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాళ్ల సాయి రెడ్డి ఆర్మూర్ మండల అధ్యక్షుడు సురకంటి చిన్నా రెడ్డి లు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నా యని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వారు తెలిపారు. బి ఆర్ ఎస్ పాలనలో రోడ్లు,...